*📢 ముఖ్యమైన విద్యా ప్రకటన – NMMS 2026-27*
*NMMS పరీక్ష తేదీ మార్పు – దరఖాస్తు గడువు పొడిగింపు*
* 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్ష దరఖాస్తు గడువును *27.10.2026 వరకు పొడిగించారు. పరీక్ష తేదీని 15.11.2026 నుంచి 29.11.2026 కు మార్చారు.* ఇదే చివరి అవకాశం; తదుపరి గడువు పొడిగింపు ఉండదు.
*👉ముఖ్యమైన తేదీలు:*
* ఆన్లైన్ దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లింపు: *27-10-2026*
* ప్రింటెడ్ నామినల్ రోల్, SBI ఒరిజినల్ రశీదు సమర్పణ: *28.10.2026*
* DEO లాగిన్లో అప్లికేషన్ ధృవీకరణ: *29.10.2026*
* NMMS పరీక్ష: *29.11.2026*
*📚అర్హతలు:*
* 8వ తరగతి చదువుతూ, 7వ తరగతిలో OC/BC విద్యార్థులు 55%, SC/ST విద్యార్థులు 50% మార్కులు సాధించి, కుటుంబ వార్షిక ఆదాయం రూ.3,50,000 లోపు ఉన్న విద్యార్థులు అర్హులు.
*పరీక్ష ఫీజు:* OC/BC – ₹100; SC/ST – ₹50.
*దరఖాస్తు వెబ్సైట్:*