• Home/
  • /
  • Swarna Andhra Swachh Andhra (SASA):

Swarna Andhra Swachh Andhra (SASA):

 Swarna Andhra Swachh Andhra (SASA):

 

February Theme: SOURCE - RESOURCE:
 
👉 OFFICE CLEALINESS: 
- అన్ని కార్యాలయాలలో లోపల, బయట చుట్టూ పరిసరాలు శుభ్రం చేసుకొనవలెను.
- Tables, Doors, windows, roof, record room, Toilets, terrace మొత్తం శుభ్ర పరచవలెను. 
- Office గోడల పైన, terrace పైన పెరిగిన మొక్కలను తీసివేయవలెను.
- Toilets ను శుభ్రం చేసుకోవడమే కాకుండా,  అవసరమైతే మరమత్తులు చేయించి, వినియోగించుటకు ఇబ్బంది లేకుండా చేయవలెను.
- Running water facility ఉండేలా చూసుకొనవలెను.
 
👉 PLANTATION CAMPAIGN: 
- Office లోపల Indoor plants, Office బయట Outdoor plants ఏర్పాటు చేసి, సంరక్షించవలెను.
 
👉 SPECIAL SANITATION ACTIVITIES: 
- శ్రమదానం ద్వారా చెత్త దిబ్బలను శుభ్రపరచి, తిరిగి ఆ ప్రదేశంలో చెత్త వేయకుండా ఉండుటకు Plantation వంటి కార్యక్రమాలు చేపట్టాలి.
- Green Ambassadors కు అవసరమైన safety kits & tools అందజేయాలి.
- Green Ambassadors కు చెత్తను వేరు చేయడం మరియు సేకరణ పై అవగాహన కల్పించాలి.
- తడి చెత్తకు - Green dustbin, పొడి చెత్తకు - Red dustbin, హానికరమైన చెత్తకు Blue dustbin వినియోగించవలెను.
- ఇల్లు /షాప్స్/సంస్థలు/schools మొదలైన ప్రదేశాలలో ఏర్పడే చెత్తను 3 రకాలుగా వేరు చేసేలా అవగాహన కల్పించి అలవాటు చేయాలి.
-  ఈ విషయాలు అర్థమయ్యేలా demontration పద్ధతిలో బహిరంగ ప్రదేశాలలో చేసి చూపిస్తూ, అవగాహన కల్పించాలి.
- ర్యాలీలు, మైక్ announcement లు, దండోరాలు, ఆడియో / వీడియో messages ద్వారా అవగాహన కల్పించాలి.
- విద్యార్థులకు స్వర్ణ ఆంధ్ర స్వచ్చ ఆంధ్ర కార్యక్రమము పై పోటీలు నిర్వహించాలి.
- అన్ని స్థాయి అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమములో చురుకుగా పాల్గొని ప్రజలను motivate చెయ్యాలి.
👉 REPORTING :
- పైన తెల్పిన అన్ని కార్యక్రమాలను Photos Videos తీయించి SASA group లో share చెయ్యాలి.
- SASA APP లో ఏ ఏ activities చేసారు, category wise ఎంతమంది పాల్గొన్నారు అనేది జాగ్రత్తగా SASA QUESTIONNAIRE fill చేసి submit చెయ్యాలి. అదే విధంగా questionnaire Excel format కూడా submit చెయ్యాలి. 
- ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, institutions కు,  అధికారులకు,  మీడియా కు ముందుగానే సమాచారం అందించి,  ఈ పనులన్నీ (source segregation) వారి జీవన విధానంలో భాగం అయ్యేల�