• Home/
  • /
  • Tithi Bojan /Subdhin Bojan MDM Director గారి సూచనల ప్రకారం, సబ్‌దిన్ / తిథి భోజన కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నిర్వహించాలి.

Tithi Bojan /Subdhin Bojan MDM Director గారి సూచనల ప్రకారం, సబ్‌దిన్ / తిథి భోజన కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నిర్వహించాలి.

 Tithi Bojan /Subdhin Bojan

 
MDM Director గారి సూచనల ప్రకారం, సబ్‌దిన్ / తిథి భోజన కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నిర్వహించాలి.
 
 
MDM Director గారి సూచనల ప్రకారం, సబ్‌దిన్ / తిథి భోజన కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నిర్వహించాలి.
 
పెండింగ్‌ లో ఉన్న అన్ని పాఠశాలలు కింది వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాలి:
 
 
రిజిస్ట్రేషన్‌ను 04-12-2025 లోపు పూర్తి చేయాలి.
 
తిథి భోజనం 05-12-2025 తేదీన నిర్వహించాలి.
 
రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత, అందరు HM లు IMMS యాప్‌లో సంబంధించిన వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి.
 
ఇది అత్యంత ముఖ్యమైనది.