*ప్రశస్త్ స్క్రీనింగ్ – పార్ట్-1*
*ప్రశస్త్ స్క్రీనింగ్ పార్ట్-1 నిర్వహించే క్రమంలో, HM ద్వారా టీచర్‌ను అసైన్ చేసినప్పటికీ సంబంధిత టీచర్‌కు OTP రాకుండా “Invalid Credentials” అనే ఎర్రర్ వస్తున్న సందర్భాల్లో, సంబంధిత HM/Principal వారు తమ లాగిన్‌లోని Manage Teacher టైల్స్‌లోకి వెళ్లి టీచర్ మొబైల్ నంబర్‌ను సరిచూసి, అవసరమైతే అప్‌డేట్ చేయాలి.*
*మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసిన అనంతరం టీచర్ OTP పొందగలరు. తద్వారా ఎటువంటి ఆలస్యం లేకుండా విద్యార్థుల స్క్రీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి*