🔥🔥 అత్యంత ముఖ్యమైన సూచనలు – PRASHAST PART-1 STUDENT SCREENING
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (HMs), జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లందరూ ఈ సూచనలను తప్పనిసరిగా గమనించాలి.
📌 ఉపాధ్యాయులు తమ Teacher Login ద్వారా PRASHAST PART-1 Student Screening ప్రక్రియను ప్రారంభించే ముందు, ప్రధానోపాధ్యాయులు / ప్రిన్సిపాళ్లు తమ HM / Principal Login లో ఈ నాలుగు ప్రక్రియలను తప్పనిసరిగా పూర్తి చేయాలి.
1️⃣ Students Confirmation
✅ పాఠశాలలోని విద్యార్థుల వివరాలను పరిశీలించి నిర్ధారించాలి.
2️⃣ Teachers Confirmation
✅ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను పరిశీలించి నిర్ధారించాలి.
3️⃣ Sections Confirmation
✅ పాఠశాలలోని అన్ని తరగతులు మరియు సెక్షన్ల వివరాలను ధృవీకరించాలి.
4️⃣ Teacher Assignment
✅ ప్రతి సెక్షన్‌కు సంబంధిత ఉపాధ్యాయులను HM / Principal Login ద్వారా తప్పనిసరిగా కేటాయించాలి.
📌 ఉపాధ్యాయులు చేయవలసిన పని:
పై నాలుగు ప్రక్రియలను HM / Principal Login లో పూర్తి చేసిన తర్వాత మాత్రమే సంబంధిత ఉపాధ్యాయులు తమ Teacher Login ద్వారా లాగిన్ అయి, వారికి కేటాయించిన సెక్షన్లలోని విద్యార్థులకు PRASHAST PART-1 Screening పూర్తి చేయగలరు.
📢 పర్యవేక్షణ బాధ్యతలు:
🔹 MEOలు 🔹 PRASHAST నోడల్ ఉపాధ్యాయులు 🔹 సంబంధిత CRMTలు
ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ అన్ని పాఠశాలల్లో స్క్రీనింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.
అత్యవసర సూచన
*💁♂️ముందుగా HM / Principal Login లో నాలుగు ప్రక్రియలు పూర్తి చేయాలి.*
*💁♂️ఆ తర్వాత Teacher Login ద్వారా విద్యార్థుల Screening పూర్తి చేయించాలి.*