ANNEXURE-11-A ఈ ఫామ్ ను
👉సర్వీస్ లో ఉన్న ఉద్యోగులు
👉రిటైర్ అయిన ఉద్యోగులు
👉రిజైన్ చేసిన ఉద్యోగులు
ఫిల్ చేసి ఇవ్వాలి.
ఈ ఫామ్ తో పాటు
👉1)DEO ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ ZEROX
👉2)S.R FIRST పేజీ మీ జాయినింగ్ వివరాలు ఉన్న SR.PAGES-4&5 ZEROX
👉3)MEO/HM/DDO ఇచ్చిన జాయినింగ్ లెటర్
ఇది లేకపోతే లేదు అని తెలుపుతూ ఒక లెటర్ రెడీ చేసుకొని అవి annexure-11 A తో జత చేసి DDO SIGN తో DEO ఆఫీసు లో ఇవ్వాలి.
