• Home/
  • /
  • రాష్ట్రంలోని అన్ని జిల్లాల కామన్ ఎగ్జామినేషన్ బోర్డు కార్యదర్శులు అందరూ 14.07.2026 & 15.07.2026 న జిల్లాస్థాయిలో DRPs కు శిక్షణ నిమిత్తం సబ్జెక్టు వారి DRPs పేర్లు మీ జిల్లాలోని అన్ని డివిజన్ల నుండి జాబితా తయారు చేసి ఇందుతో జత పరిచిన ఎక్సెల్ షీట్ నందు

రాష్ట్రంలోని అన్ని జిల్లాల కామన్ ఎగ్జామినేషన్ బోర్డు కార్యదర్శులు అందరూ 14.07.2026 & 15.07.2026 న జిల్లాస్థాయిలో DRPs కు శిక్షణ నిమిత్తం సబ్జెక్టు వారి DRPs పేర్లు మీ జిల్లాలోని అన్ని డివిజన్ల నుండి జాబితా తయారు చేసి ఇందుతో జత పరిచిన ఎక్సెల్ షీట్ నందు

 MOST URGENT: 

రాష్ట్రంలోని అన్ని జిల్లాల కామన్ ఎగ్జామినేషన్ బోర్డు కార్యదర్శులు అందరూ 14.07.2026 & 15.07.2026 న   జిల్లాస్థాయిలో  DRPs కు శిక్షణ నిమిత్తం సబ్జెక్టు వారి DRPs పేర్లు మీ జిల్లాలోని అన్ని డివిజన్ల నుండి జాబితా తయారు చేసి ఇందుతో జత పరిచిన ఎక్సెల్ షీట్ నందు పూర్తిచేసి 10.07.2026 న ఉదయం 10:00 గంటల లోపు ఈ DCEB Secretaries గ్రూప్  నందు పోస్ట్ చేయవలెను.తర్వాత డివిజనల్ స్థాయిలో శిక్షణ ఉండును కాబట్టి అన్ని డివిజన్ల నుండి DRPs  ఎంపిక డివిజన్ వారి, సబ్జెక్టు వారి, ఈ టేబుల్ లో సూచించిన సంఖ్య ప్రకారం DRP లిస్టు పంపవలెను.  SCERT-AP గౌరవ డైరెక్టర్ గారు ఈరోజు జరిగిన DCEB కార్యదర్శులు సమావేశంలో ఈ శిక్షణకు సంబంధించి మీ జిల్లా DEO గారితో మాట్లాడి వెంటనే DRPs జాబితా తయారు చేయుట గురించి తెలియజేసి ఉన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం మీ జిల్లా స్థాయిలో 14.07.2026 నుండి ప్రారంభమగును. కావున మీ జిల్లాలోని సబ్జెక్టు వారి, డివిజన్ వారి DRPs వివరములు ఇందుతో జతపరిచిన ఎక్సెల్ షీట్ నందు పూర్తిచేసి రేపు ఉదయం 10:00 గంటల లోపు ఈ గ్రూపులో పోస్ట్ చేయవలసినదిగా తెలియపరచడం అయినది.
అతి జరూరుగా భావించవలెను.
 
Regards
Department of Trainings 
SCERT-AP