Inactive జాబితాలో ఉన్న ప్రతి పాఠశాల సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి, ఈ రోజు తప్పనిసరిగా క్లిక్కర్స్ యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేయవలెను.
👉Clickers ను సక్రమంగా కనెక్ట్ చేసి, నిర్దేశించిన విధానంలో యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. క్లికర్‌ను ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, ఎలా ఉపయోగించాలి, క్లికర్‌లను ఎలా పెయిర్ చేయాలి, ఏ క్లికర్ ఏ విద్యార్థికి చెందినదో ఎలా గుర్తించాలి వంటి విషయాలపై వీడియోలు ఉన్నాయి.సంబందించిన వీడియోల లింక్ :
https://www.youtube.com/playlist?list=PLU3_AV43l_8E
👉యాక్టివేషన్ సమయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే, వెంటనే క్లిక్కర్స్‌కు సంబంధించి సహాయం/సపోర్ట్ కోసం సంప్రదించండి:
ఇక్రా - 8125391655
సన్యమ్ - 88104 10098
రుచి - 9289105061
ప్రియాంక - 70117 53022
శ్యామ్ - 70242 80846
👉ఈ రోజు ముగిసేలోపు ఏ ఒక్క పాఠశాల కూడా Inactive స్థితిలో ఉండరాదు.
👉ప్రధానోపాధ్యాయులు స్వయంగా పర్యవేక్షించి Clickers విజయవంతంగా యాక్టివేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలి..