*1-7 తరగతుల మధ్య ఎక్కడ వరుసగా 4 సంవత్సరాలు చదివితే అది లోకల్. 4 సంవత్సరాలు ఒకే దగ్గర లేకపోతే 1-7 తరగతుల మధ్య ఎక్కడ ఎక్కువ సంవత్సరాలు ఉంటే అది లోకల్. 1-7 మధ్య రెండు ప్రదేశాలలో సమాన సంవత్సరాలు ఉంటే latest ఉన్న area లోకల్.*
*Example: 7 సంవత్సరాలలో..*
*1st year - గుంటూరు*
*2nd year - గుంటూరు*
*3rd year - ప్రకాశం*
*4th year - ప్రకాశం*
*5th year - నెల్లూరు*
*6th year - నెల్లూరు*
*7th year - నెల్లూరు*
*7 సంవత్సరాలలో నెల్లూరు ఎక్కువ ఉంది కాబట్టి నెల్లూరు జిల్లా లోకల్ అవుతుంది.*
*1st year - గుంటూరు*
*2nd year - గుంటూరు*
*3rd year - ప్రకాశం*
*4th year - ప్రకాశం*
*5th year - ప్రకాశం*
*6th year - నెల్లూరు*
*7th year - నెల్లూరు*
*ఇక్కడ ప్రకాశం జిల్లా లోకల్ అవుతుంది.*
*1st year - గుంటూరు*
*2nd year - ప్రకాశం*
*3rd year - ప్రకాశం*
*4th year - ప్రకాశం*
*5th year - నెల్లూరు*
*6th year - నెల్లూరు*
*7th year - నెల్లూరు*
*ఇక్కడ 3 years ప్రకాశం, 3 years నెల్లూరు. ప్రకాశం, నెల్లూరు సమానం కానీ latest నెల్లూరు కాబట్టి నెల్లూరు జిల్లా లోకల్ అవుతుంది.*