*🔥 TOP MOST PRIORITY 🔥*REGARDING SENIORITY LISTS*
ఉపాధ్యాయులు & ప్రధానోపాధ్యాయులకు (HMs),MEOs,DyEOsకు అత్యవసర సమాచారం
సీనియారిటీకి సంబంధించి ఏవైనా అభ్యంతరాలు / అప్పీలు ఉన్నట్లయితే, సంబంధిత DDO సంతకంతో ధృవీకరించి, రేపు 08.10.2026 న DEO, NTR జిల్లా కార్యాలయంలో సమర్పించవలసిందిగా తెలియజేయడమైనది.
📌 MALE & FEMALE Gender Issue సరిచేయబడింది.
📌 అన్ని Updated Seniority Listsను *DEO NTR అధికారిక వెబ్‌సైట్ *deontr.in* లో Downloads విభాగంలో పొందుపరచడమైనది.
📌 Seniority Listలో ఏవైనా ఇతర అభ్యంతరాలు / అప్పీలు ఉంటే, 08.10.2026న పాఠశాల పని సమయం అనంతరం మా కార్యాలయంలో సమర్పించవచ్చు.
📌 Gender Correction కోసం ప్రత్యేకంగా అప్పీల్ సమర్పించాల్సిన అవసరం లేదు. Genderకు సంబంధించి ఏవైనా పొరపాట్లు ఇంకా కనిపించినట్లయితే, వాటిని తెలియజేయండి. అవసరమైన సవరణలు చేయబడతాయి.
🔥*Reversion of Teachers మరియు Preferential Category G.O.Ms.No.129 ప్రకారంఅప్డేషన్కు సంబంధించిన ఏవైనా సమస్యలు / అభ్యంతరాలు ఉన్నట్లయితే, వాటిపై తప్పనిసరిగా అప్పీల్ సమర్పించాలి.*🔥
అప్పీల్‌తో పాటు సంబంధిత అవసరమైన ధృవపత్రాలు / ఆధార పత్రాలను జతచేసి, 08.10.2026న DEO, NTR జిల్లా కార్యాలయంలో సమర్పించవలసిందిగా తెలియజేయడమైనది.
ఈ విషయాన్ని అత్యంత అత్యవసరంగా పరిగణించి, తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి.