• Home/
  • /
  • టెట్ సమాచారం ఏ.డి శ్రీ సుబ్బారెడ్డి గారు, SCERT డైరక్టర్ క్రిష్ణా రెడ్డి గారు స్పష్టం చేసిన అంశాలు:

టెట్ సమాచారం ఏ.డి శ్రీ సుబ్బారెడ్డి గారు, SCERT డైరక్టర్ క్రిష్ణా రెడ్డి గారు స్పష్టం చేసిన అంశాలు:

 *🌷🌷టెట్ సమాచారం*

 
*ఏ.డి శ్రీ సుబ్బారెడ్డి గారు, SCERT డైరక్టర్ క్రిష్ణా రెడ్డి గారు స్పష్టం చేసిన అంశాలు:*
 
*👉ఇన్ సర్వీస్ టీచర్లకు దసరా మరియు వేసవి సెలవుల్లో సం౹౹ కి 2 సార్లు స్పెషల్ టెట్ నిర్వహించేందుకు అధికారుల అంగీకారం.*
 
*👉2011 ముందు నియామకం పొందిన వారే కాక మొత్తం ఇన్ సర్వీస్ టీచర్లు అందరికి స్పెషల్ టెట్ వ్రాసుకునేలా ఇచ్చిన మెమోకు సవరణ చేయాలని కోరగా అంగీకరించారు.*
 
*👉మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ బయాలజీ టీచర్లకు వారి వారి సబ్జక్ట్స్ లోనే పరీక్ష నిర్వహించాలని కోరాం.*
 
*👉సిలబస్,మార్కులు తగ్గింపు, ఆఫ్ లైన్ లో పరీక్ష నిర్వహించాలని కోరడమైనది.*
 
*టెట్ ఎవరు, ఏమి వ్రాయాలి*
 
*👉SGT నుండి PSHM ప్రమోషన్ పొందిన వారు పేపర్ 1A వ్రాయాలి.*
 
*👉స్కూల్ అసిస్టెంట్ నుండి PSHM గా వెళ్లినవారు పేపర్ 2A వ్రాయాలి.*
 
*👉D.Ed. లేకుండా B.Ed చేసిన SGT లు పేపర్ 1A వ్రాయాలి.*
 
*👉SGT నుండి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొందిన వారు పేపర్ 2A వ్రాయాలి.*
 
*👉5 సంవత్సరాలు పైగా సర్వీస్ ఉన్న గజిటెడ్ హెడ్ మాస్టర్లు స్కూల్ అసిస్టెంట్ గా ఏ సబ్జెక్టులో పనిచేసారో ఆ సబ్జెక్టు పేపర్ 2A వ్రాయాలి.*
 
*👉PET / PD, ఆర్ట్స్, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్లు టెట్ వ్రాయనవసరం లేదు.*
 
*👉5 సంవత్సరాలలోపు సర్వీస్ ఉన్నవారు ప్రమోషన్ పొందాలంటే టెట్ తప్పనిసరిగా వ్రాయాలి.*
 
*👉DSC 2025 స్పోర్ట్స్ కోటాలో ఎంపిక అయినవారు SGT లు పేపర్ 1A, స్కూల్ అసిస్టెంట్ లు పేపర్ 2A వ్రాయాలి.*
 
*👉థర్డ్ మెథడాలజీ తో ప్రమోషన్ తీసుకున్న వారు ప్రమోషన్ పొందిన సబ్జెక్టులో పేపర్ 2A వ్రాయాలి.*
 
*👉31.08.2030లోగా రిటైర్ అయ్యేవారు ప్రమోషన్ అక్కరలేకపోతే టెట్ వ్రాయనవసరం లేదు.*