• Home/
  • /
  • పాఠశాలలో ఏఏ విద్యార్థులు LEAP App ఇన్‌స్టాల్ చేసి లాగిన్ అయ్యారో, అలాగే ఎవరి ఇన్‌స్టాలేషన్ ఇంకా పెండింగ్‌లో ఉందో మీ School Login ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.

పాఠశాలలో ఏఏ విద్యార్థులు LEAP App ఇన్‌స్టాల్ చేసి లాగిన్ అయ్యారో, అలాగే ఎవరి ఇన్‌స్టాలేషన్ ఇంకా పెండింగ్‌లో ఉందో మీ School Login ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.

 పాఠశాలలో ఏఏ విద్యార్థులు LEAP App ఇన్‌స్టాల్ చేసి లాగిన్ అయ్యారో, అలాగే ఎవరి ఇన్‌స్టాలేషన్ ఇంకా పెండింగ్‌లో ఉందో మీ School Login ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.

దీనికోసం క్రింది విధంగా చేయండి:
 
1. CSE Website లో మీ School Username (UDISE CODE) & Password తో Login అవ్వండి.
2. MIS REPORTS పై క్లిక్ చేయండి.
3. R2 – STUDENT ATTENDANCE REPORTS ను ఎంచుకోండి.
4. R.2.9 – STUDENT LEAP APP DOWNLOAD REPORT పై క్లిక్ చేయండి.
5. GO బటన్‌పై క్లిక్ చేయండి.
 
అప్పుడు మీ పాఠశాలలో ఇప్పటివరకు LEAP App ఇన్‌స్టాల్ చేసి లాగిన్ అయిన వారి జాబితా ప్రదర్శించబడుతుంది.
 
అందువల్ల, ఈ రిపోర్టును పరిశీలించి పెండింగ్‌లో ఉన్న విద్యార్థులందరూ వెంటనే LEAP App ఇన్‌స్టాల్ చేసి లాగిన్ అయ్యేలా చూడాలి.