*-🟣ప్రాథమిక, ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలల*_ *(PS-UPS-HS)* _*ఫైనల్ అధికారిక అకడమిక్ క్యాలెండర్ 2026-27 విడుదల*_
_*📚 పరీక్షల షెడ్యూల్*_ *(Assessments / Exams)*
_**️⃣ FA-1 / CBA-1 : 03-08-2026 నుండి 07-08-2026 వరకు*_
_**️⃣ FA-2 : 05-10-2026 నుండి 08-10-2026 వరకు*_
_**️⃣ SA-1 : 09-11-2026 నుండి 20-11-2026 వరకు*_
_**️⃣ FA-3 / CBA-2 : 04-01-2027 నుండి 07-01-2027 వరకు*_
_**️⃣ FA-4 :*_ _*08-02-2027 నుండి 11-02-2027 వరకు*_
**️⃣ SA-2 :* _*03-04-2027 నుండి 17-04-2027 వరకు*_
**️⃣ SSC Pre-Final Exams :* _*08-02-2027 నుండి 18-02-2027 వరకు*_
**️⃣ SSC GTs :* _*24-02-2027 నుండి 09-03-2027 వరకు*_
**️⃣ SSC Public Examinations :* _*15-03-2027 నుండి 31-03-2027 వరకు*_
_*🏖️ సెలవులు*_ *(Holidays)*
_*❇️ దసరా సెలవులు*_
_*📅 12-10-2026 నుండి 21-10-2026 వరకు*_
_*❇️ క్రిస్మస్ సెలవులు (మైనారిటీ / మిషనరీ పాఠశాలలకు)*_
_*📅 20-12-2026 నుండి 27-12-2026 వరకు*_
_*❇️ సంక్రాంతి (పొంగల్) సెలవులు*_
_*📅 11-01-2027 నుండి 17-01-2027 వరకు*_
_*📌 ముఖ్య గమనికలు:*_
_*✅ Optional Holidays (OH) ను School Level లో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం వినియోగించుకోవాలి.*_
_*✅ Local Holidays (LH) ను ఉన్నతాధికారుల ముందస్తు అనుమతితో మాత్రమే వినియోగించుకోవాలి.*_
_**️⃣అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్న అన్ని కార్యక్రమాలు, పరీక్షలు, సెలవులు మరియు విద్యా కార్యకలాపాలను యథావిధిగా అమలు చేయవలెను.*_
_*📚🏫 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అధికారిక అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాల కార్యకలాపాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించండి.*_