ఓపెన్ స్కూల్ ( APOSS ) సిస్టమ్ ద్వారా పరీక్షలు వ్రాస్తున్న వారికి తెలియజేయునది ఏమనగా...
ప్రభుత్వం 21-03-2026 తేదీని రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) సందర్భంగా ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించిన నేపథ్యంలో....
అదే తేదీన APOSS వారు నిర్వహించవలసిన 211-గణితము (Maths)..
& 223- భారతీయ సంస్కృతి మరియు వారసత్వము పరీక్షలు వాయిదా వేయబడినది.
అందువలన 21/03/2026 న జరగవలసిన...
211-గణితము (Maths )& 223- భారతీయ సంస్కృతి మరియు వారసత్వము పరీక్షలు...
30.03.2026, తేదీన, సోమవారం ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించబడును.
కావున మీవద్ద ఉన్న టైం టేబుల్ ప్రకారం...రేపు (21-03-2026) పరీక్ష ఉన్న వారు....రేపు వెళ్లవలసిన అవసరం లేదు.
రేపు పరీక్ష ఉన్న వారు 30/03/2026, సోమవారం రోజు అదే పరీక్షా సెంటర్ లో జరిగే పరీక్ష కు హాజరు అవ్వవలసిందిగా కోరడమైనది.