• Home/
  • /
  • TET 2026 - TEACHER ELIGIBILITY TEST* _అభ్యర్థులకు ముఖ్య సూచనలు :

TET 2026 - TEACHER ELIGIBILITY TEST* _అభ్యర్థులకు ముఖ్య సూచనలు :

 *TET 2026 - TEACHER ELIGIBILITY TEST**  

_*అభ్యర్థులకు ముఖ్య సూచనలు   :*
 
*Main Points*
1. _*💪 ధైర్యంగా ఉండండి*_  
   _*ఇది మనకు కొత్త కాదు. రోజూ బోధిస్తున్న అంశాలే. Positive గా రాయండి.*_
 
2. _*⏰ సమయం 150 నిమిషాలు*_  
   _*150 ప్రశ్నలు.ప్లాన్ చేసి రాస్తే టైం సరిపోతుంది.*_
 
3. _*💻 ముందుగా ప్రాక్టీస్*_  
   _*CBT విధానానికి అలవాటు పడటానికి 2-3 Mock Tests తప్పనిసరి.*_
 
4. _*📚 Easy నుండి Start చేయండి*_  
   _*ముందు Confidence ఉన్న Subject తో మొదలుపెట్టి, Maths, Psychology చివర్లో చేయండి.*_
 
5. _*🎨 రంగులను గమనించండి*_  
   Attempted, Review, Not Attempted -* _*రివ్యూకు ఎక్కువ ప్రశ్నలు పెట్టవద్దు.*_
 
6. _*🔄 సమాధానం మార్చవచ్చు*_  
   _*చివరి వరకు ఏ ప్రశ్నకైనా Answer మార్చుకునే అవకాశం ఉంది.*_
 
7. _*⚠️ ముఖ్య గమనిక -*_ *NEGATIVE MARKING LEDU*  
   _*ఒక్క ప్రశ్న కూడా వదలొద్దు!*_ _*తెలియకపోయినా మీకు బెస్ట్ అనిపించిన Option ని Mark చేయండి.*_
 
8. *🖱️ Paper-II Tip*  
   _*పైన Subject Circle పై Click చేస్తే Direct గా ఆ Subject కు వెళ్ళవచ్చు.*_
 
9. _*🛠️ Technical Issue కంగారు వద్దు.*_ _*వెంటనే Invigilator కి తెలియజేయండి.*_
10. _*మార్క్ ఫర్ రివ్యూ పెట్టకపోయినా ఎన్నిసార్లు అయినా చివరి నిమిషం దాకా సమాధానాన్ని మార్చుకోవచ్చు*_
11. _*ఎక్కువ ప్రశ్నలు రివ్యూ పెట్టుకోకుండా ఉండడమే మంచిది. ఒక ప్రశ్నను చూసిన వెంటనే మనకు ఒక మెరుపులాగా ఏ సమాధానం తట్టుతుందో దానినే సమాధానంగా పెట్టి వదిలివేయండి తర్వాత రివ్యూ కి వెళ్ళినప్పుడు ఖచ్చితమైన సమాధానం తెలియకుండా ఉంటే ముందు తట్టిన సమాధానాన్ని పెంచుకోవడం మంచిది*_
 
_*ప్రశాంతంగా రాయండి. విజయం మీదే*_ ✨  
*All the Best TET In-service Teachers and all Aspirants* 💐all the best 👍🏻