• Home/
  • /
  • కొత్త జిల్లాలకు ఉపాధ్యాయులను శాశ్వతంగా పంపించడం అనేది SAME TO SAME. జనరల్ ట్రాన్స్ఫర్స్=ఉపాధ్యాయులను శాశ్వతంగా జిల్లాలకు పంపించడం

కొత్త జిల్లాలకు ఉపాధ్యాయులను శాశ్వతంగా పంపించడం అనేది SAME TO SAME. జనరల్ ట్రాన్స్ఫర్స్=ఉపాధ్యాయులను శాశ్వతంగా జిల్లాలకు పంపించడం

 🎯కొత్త జిల్లాలకు ఉపాధ్యాయులను శాశ్వతంగా పంపించడం అనేది

 
SAME TO SAME.
 
జనరల్ ట్రాన్స్ఫర్స్=ఉపాధ్యాయులను శాశ్వతంగా జిల్లాలకు పంపించడం.
 
 
తేడా మాత్రం 
 
👉1. జనరల్ ట్రాన్స్ఫర్స్ లో మన ఖాళీలు మాత్రమే చూపిస్తారు. కానీ జిల్లా విభజనలో జిల్లా మొత్తానికి కేటాయించిన మొత్తం ఖాళీల సంఖ్యను చూపిస్తారు. 
 
👉2. జిల్లా అలాట్మెంట్ అయిన తర్వాత అందులో SC 15%,ST6%,PH 4% ఉంటే అదే లిస్ట్ ఫైనల్ అవుతుంది. ఒకవేళ తగ్గితే జనరల్ లో అలాట్మెంట్ అయినా చివర ఉన్న వ్యక్తులను తీసి SC,st,ph వాళ్ల రేషియో ప్రకారం ఇస్తారు.
 
🍅💐💐💐💐💐🍅
 
 
 
👉 ఇప్పుడు ఇచ్చిన సీనియార్టీ లిస్టు కాకుండా, ప్రిఫరెన్స్ వాళ్లని ముందు పెట్టి మరొక సీనియార్టీ లిస్టు తయారు చేస్తారు.
 
👉 మూడు జిల్లాలకి ఎన్నెన్ని వర్కింగ్ పోస్ట్ ఎలాట్ చేయాలో చేస్తారు 
 
👉 ప్రిఫరెన్స్ తో కలిపి తయారుచేసిన సీనియారిటీ లిస్ట్ ప్రకారం సీరియల్ నెంబర్  1 పిలిచి ఏ జిల్లా కావాలో కోరుకోమంటారు. అతని ఇష్ట ప్రకారం పలనాడు జిల్లా కోరుకుంటే ఆ జిల్లాకి కేటాయించిన పోస్టులలో ఒకటి తగ్గును.
 
👉 ఈ విధంగా చివరి సీరియల్ నెంబర్ దాకా అలాట్మెంట్ జరుగుతుంది. 
 
👉 ఇప్పుడు మనం పని చేస్తున్న జిల్లా 100% మనకే వస్తుంది. అనేది తప్పుడు ఆలోచన. 
 
👉 మన సీరియల్ నెంబరు, మన ఇచ్చిన ప్రిఫరెన్స్ ప్రకారమే అలాట్మెంట్ జరుగుతుంది.