*షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ – 2026*
రాష్ట్రంలోని 28 జిల్లాలన్నింటిలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాలలో, సంబంధిత జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి మరియు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన, జిల్లా స్థాయి “షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ – 2026” కార్యక్రమం 20-07-2026 (సోమవారం) నాడు నిర్వహించ బడుతుంది.