*తల్లికి వందనం స్కీమ్.. జులై 22న ఖాతాల్లోకి రూ. 13,000!* 🔔✨
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "తల్లికి వందనం" పథకానికి సంబంధించిన G.O.Ms 15 & 16 అధికారిక మార్గదర్శకాలను విడుదల చేసింది! 📄👇
📌 *ముఖ్యమైన వివరాలు:*
👉 నికర నగదు: ఒక విద్యార్థికి రూ. 15,000 కాగా, పాఠశాలల నిర్వహణ కొరకు రూ. 2,000 మినహాయించి.. తల్లుల ఖాతాల్లో రూ. 13,000 నేరుగా జులై 22న జమ అవుతాయి.
👉 పరిమితి లేదు: ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా, అర్హత ఉంటే ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.
👉 ఎవరికి వర్తిస్తుంది?: 1 నుండి 12వ తరగతి (ఇంటర్) వరకు ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్/కాలేజీ విద్యార్థులందరికీ లభిస్తుంది.
👉 కొత్త అడ్మిషన్లు: 1వ తరగతి మరియు జూనియర్ ఇంటర్ కొత్త అడ్మిషన్ల వారికి ఆగస్టు 30న నగదు విడుదల.
⚠️ మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి! ఒకవేళ లేకపోతే జులై 22 నుండి ఆగస్టు 3 లోపు సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చు.