AP SSC Public Examination 2027 విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్!
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ (BSE AP) అధికారికంగా SSC Public Examination 2027 Revised Model Question Papers, Blue Prints & Weightage Tables ను విడుదల చేసింది.
✅ అన్ని సబ్జెక్టుల Model Question Papers
✅ Subject-wise Blue Prints
✅ Chapter-wise Weightage Tables
✅ తాజా పరీక్షా విధానానికి అనుగుణంగా ప్రశ్నాపత్రాల నమూనా
✅ SSC 2027 పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎంతో ఉపయోగకరము.
AP
పదో తరగతి మోడల్ క్వశ్చన్ పేపర్స్, బ్లూప్రింట్స్, వెయిటేజ్ విడుదల చేసిన ఏపి ప్రభుత్వ పరీక్షల విభాగం వారు.