*📢 ESR 2.0 సమాచారం 📢*
*🌷 Physical SR నందు తప్పనిసరిగా ఉండవలసిన Entries 🌷*
*👉 1. ELs Entry*
*31-12-2026 వరకు ELs Entries పూర్తిగా Update చేసి ఉండాలి.*
*👉 2. HPL Entry*
*మీరు పనిచేసిన Service పూర్తి సంవత్సరాలకు సంబంధించిన HPL Entries Update చేసి ఉండాలి*
*👉 3. GIS Deduction Entry*
*మీరు GIS Deduction ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు Deduct అయిన మొత్తం Amountకు సంబంధించిన పూర్తి Entries Physical SRలో ఉండాలి.*
*👉 4. Samaikhya / Leave & Child Care Leave Entries*
*మీరు ఉపయోగించుకున్న Samaikhya Leave* *మరియు Child Care Leave వివరాల Entries కూడా తప్పనిసరిగా ఉండాలి.*
*⚠️ అతి ముఖ్యమైన విషయం:*
*మీరు ESR 2.0లో Confirmation చేసి, Digitalization పూర్తయిన తరువాత Physical SR మనుగడలో ఉండదు.*
*📌 కాబట్టి ESR 2.0 Confirmationకు ముందు మీ Physical SRలోని అన్ని Entries సరిగా ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోండి.*