📢మిత్రులారా...
NIDHI లాగిన్ లో Name correction, DOB correction, Family members, Nominee etc వివరాలు నమోదు చేసి Save & Forward చేసినప్పుడు DDO లాగిన్ లోకి employees details ఫార్వర్డ్ కావాలంటే మన డిడిఓ గారు నిధి లాగిన్ లో Employee Personal Information Workflow Process పూర్తి చేయాలి.
🔹DDO loginలో Employee Personal Information Workflow process
🔹Step by Step in NIDHI
NIDHI login
CFMS id
Password
ESS
↗️ESS Request Verify/Approval
Employees Personal Information Workflow
ESS Master Workflow Configuration
Maker.. enter details..save
Checker.. enter details..save
Approver( DDO).. enter details ..Save
🔹పై విధంగా DDO లాగిన్ లో Workflow process complete chesina తదుపరి మాత్రమే ఉద్యోగి login నుండి ఉద్యోగి నమోదు చేసిన వివరాలు.DDO login ki forward అవుతాయి.
Maker , Checker.. verfied
Approver... Approve చేస్తే. మన వివరాలు update అవుతాయి.