ఉపాధ్యాయుల స్పెషల్ టెట్ కు సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్ బ్యాంక్ లీఫ్ యాప్ లో అందుబాటులోకి వచ్చాయి.
ఉపాధ్యాయుల స్పెషల్ టెట్ మోడల్ ప్రాక్టీస్ QUESTION BANK లీప్ యాప్ లో చూసుకునే విధానం.
⬇️
లీప్ యాప్ ఓపెన్
⬇️
కమ్యూనికేషన్
⬇️
డాక్యుమెంట్
⬇️
సర్క్యులర్
⬇️
Search by
⬇️
SCERT
⬇️
TET Practice Question Bank
సర్కులర్స్ లో ఉన్న పేపర్స్ డ్రైవ్ ద్వారా ఓపెన్ అవుతాయి.
* ప్రస్తుతం మోడల్ పేపర్స్ యాప్లో అప్లోడింగ్ ప్రక్రియ ప్రారంభ మైనది.