*🚩UTFUngNews:🚩*
*📢 APPSC Departmental Tests – November 2026*
🌈 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)
Departmental Tests – November 2026 Session కు Notification No.06/2026 విడుదల చేసింది. 📄
🗓️ ముఖ్య తేదీలు:
🔹 ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01-10-2026
🔹 దరఖాస్తులకు చివరి తేదీ: 21-10-2026
🔹 ఫీజు చెల్లింపుకు చివరి సమయం: 21-10-2026 రాత్రి 11:00 గంటల వరకు
📌 ప్రభుత్వ ఉద్యోగులు Departmental Tests రాయదలచిన వారు, చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.