• Home/
  • /
  • AP EMPLOYEES – IR ARREARS 📜 DTA MEMO No.: FIN02-18046/2/2022-H SEC-DTA

AP EMPLOYEES – IR ARREARS 📜 DTA MEMO No.: FIN02-18046/2/2022-H SEC-DTA

 👨‍🏫 AP EMPLOYEES – IR ARREARS

 
📜 DTA MEMO No.:
FIN02-18046/2/2022-H SEC-DTA
 
📅 తేదీ: 22-09-2026
 
💰 INTERIM RELIEF (IR) ARREARS
 
🔹 IR Rate: Basic Payపై 27%
 
🔹 IR Period:
01-07-2019 నుండి 31-12-2021 వరకు
 
🔹 గతంలో IR పొందలేక Pendingలో ఉన్న అర్హత కలిగిన Employees Claimsను Treasury ద్వారా నిబంధనల ప్రకారం Process చేయడానికి తాజా సూచనలు జారీ చేశారు.
 
🔹 SDH-015 – IRను Detailed Head 010 – Salaries కింద Mapping చేయాలని సూచించారు.
 
🔹 ప్రతి Claimను Process చేయడానికి Finance Departmentకు మళ్లీ File పంపాల్సిన అవసరం లేదు.
 
🔹 సంబంధిత HoD / DDOలు Employee Eligibility మరియు Arrears వివరాలను పూర్తిగా Verify చేసి Claimsను Process చేయాలి.
 
━━━━━━━━━━━━━━━━━━━━━━
📜 ORIGINAL FINANCE CIRCULAR
━━━━━━━━━━━━━━━━━━━━━━
 
Circular Memo No.: 3105894/5/PC-TA/2026
 
📅 తేదీ: 15-06-2026
 
 
❌ ఇది కొత్తగా 27% IR మంజూరు చేసిన GO కాదు.
 
✅ ఇప్పటికే మంజూరైన 27% IRకు సంబంధించి Pendingలో ఉన్న అర్హత కలిగిన Arrears Claimsను Process చేయడానికి ఇచ్చిన Instructions మాత్రమే.
 
📌 కాబట్టి 01-07-2019 నుండి 31-12-2021 కాలానికి సంబంధించిన IR Arrears ఎవరైనా పొందకుండా Pendingలో ఉంటే, సంబంధిత DDO / HoD వద్ద Eligibility & Claim వివరాలను పరిశీలించుకోవాలి.
 
 
🔴 IR | DA | PRC | SALARY | TREASURY | GOs
 
📢 ఉద్యోగుల హక్కులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం —
అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి సమాచారం చేరేలా పంచుకుందాం.