• Home/
  • /
  • గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులందరికీ, సెప్టెంబర్ 29, 2026 న జరగనున్న పాఠశాల యాజమాన్య కమిటీల (SMC) పునర్నిర్మాణ ఎన్నికల సందర్భంగా ముఖ్యమైన సూచన. కమిటీకి ఎన్నుకోబడే సభ్యులలో SC, ST, OBC,OC తదితర సామాజిక వర్గాలకు పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా దామాషా ప

గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులందరికీ, సెప్టెంబర్ 29, 2026 న జరగనున్న పాఠశాల యాజమాన్య కమిటీల (SMC) పునర్నిర్మాణ ఎన్నికల సందర్భంగా ముఖ్యమైన సూచన. కమిటీకి ఎన్నుకోబడే సభ్యులలో SC, ST, OBC,OC తదితర సామాజిక వర్గాలకు పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా దామాషా ప

 *💥గౌరవనీయులైన  ప్రధానోపాధ్యాయులందరికీ,*

 
*సెప్టెంబర్ 29, 2026 న జరగనున్న పాఠశాల యాజమాన్య కమిటీల (SMC) పునర్నిర్మాణ ఎన్నికల సందర్భంగా ముఖ్యమైన సూచన. కమిటీకి ఎన్నుకోబడే* *సభ్యులలో SC, ST, OBC,OC తదితర సామాజిక వర్గాలకు పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా దామాషా పద్ధతిలో తప్పనిసరిగా ప్రాతినిధ్యం కల్పించాలి.*
 
*దామాషా పద్ధతి లెక్కింపు విధానం (ఉదాహరణ)*
 
*పాఠశాలలో మొత్తం 100 మంది విద్యార్థులు ఉండి, 12 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు:*
• SC (56 మంది విద్యార్థులు ఉంటే): 56/100 X 12 = 6.72 (సుమారు 7 సభ్యులు)
• ST (10 మంది విద్యార్థులు ఉంటే): 10/100 X 12 = 1.20 (సుమారు 1 సభ్యుడు)
• BC (28 మంది విద్యార్థులు ఉంటే): 28/100 X 12 = 3.36 (సుమారు 3 సభ్యులు)
• OC (06 మంది విద్యార్థులు ఉంటే): 06/100 X 12 = 0.72 (సుమారు 1 సభ్యుడు)
 
*ఈ ఫార్ములాను పాటిస్తూ అన్ని సామాజిక వర్గాలకు సరైన ప్రాతినిధ్యం దక్కేలా ఎన్నికలు సజావుగా నిర్వహించగలరని మనవి. పూర్తి మార్గదర్శకాల కోసం దయచేసి Guidelines for School Management Committees (SMCs) " మరియు "School Management Committees Election Schedule Guidelines " ఫైల్‌లను పరిశీలించండి.*
 
*ముఖ్య గమనిక:*
*పాఠశాలలో ఒక్క CwSN (ప్రత్యేక అవసరాలు గల) విద్యార్థి ఉన్నప్పటికీ, వారి తల్లిదండ్రులలో లేదా సంరక్షకులలో ఒకరిని తప్పనిసరిగా ఎన్నికైన సభ్యులలో ఉండవలెను.*