• Home/
  • /
  • అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు (All Management HMs) ముఖ్య సూచనలు* 🔥 అందరు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా, *విద్యార్థుల Class Changes (తరగతి మార్పులు) ఏ పరిస్థితుల్లోనూ అనుమతించబడవు.*

అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు (All Management HMs) ముఖ్య సూచనలు* 🔥 అందరు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా, *విద్యార్థుల Class Changes (తరగతి మార్పులు) ఏ పరిస్థితుల్లోనూ అనుమతించబడవు.*

🔥 **అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు (All Management HMs) ముఖ్య సూచనలు** 🔥
 
అందరు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా, **విద్యార్థుల Class Changes (తరగతి మార్పులు) ఏ పరిస్థితుల్లోనూ అనుమతించబడవు.**
 
అయినప్పటికీ, కొన్ని పాఠశాలల సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు **సంతకం చేసిన S-03 ఫారాలతో నేరుగా జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదిస్తున్నారు.**
 
ఇప్పటివరకు కార్యాలయానికి అందిన S-03 ఫారాలను పరిశీలించగా, వాటిలో అధిక భాగం **నిబంధనలకు విరుద్ధమైన (Irregular) అభ్యర్థనలు** అని గమనించబడింది.
 
అందువల్ల, ఇకపై **S-03 ఫారాలను పంపే ముందు తప్పనిసరిగా మీ మండల MIS కోఆర్డినేటర్‌తో పూర్తి స్థాయిలో పరిశీలించి, పోర్టల్‌లోని రికార్డులను క్రాస్‌చెక్ చేసి, అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే పంపించగలరు.**
 
🚫 **ఏ పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపరాదు. తల్లిదండ్రులను కార్యాలయానికి పంపినట్లయితే సంబంధిత పాఠశాల యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది.**
 
IT CELLL
NTR DISTRICT
 
⚠️ **సరైన ధృవీకరణ లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా పంపబడే S-03 దరఖాస్తులు ఏ విధంగానూ పరిగణించబడవు.**
 

**ఈ సూచనలను అత్యంత ప్రాధాన్యతతో (TOP PRIORITY) అమలు చేయ వలసిందిగా ఆదేశించడ మైనది.**