అందరు MEOలు & DyEOలకు
విషయం: Teachers Not Attended జాబితాలో ఉన్న ఉపాధ్యాయుల వివరాలకు Remarks నమోదు చేయుట గురించి.
ప్రతి రోజు మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత, మీ మండలానికి సంబంధించిన MEO CSE Login → MIS Reports → R1.2 – List of Teachers Not Attended రిపోర్టులో ఏవైనా ఉపాధ్యాయుల పేర్లు ఉంటే, వారు ఆ జాబితాలో ఎందుకు ఉన్నారో సంబంధించిన Remarks తప్పనిసరిగా నమోదు చేయాలి.
🔹 MEO Office నుండి Login అయితే:
Username: మీ మండల 6 అంకెల MEO Code
Password: MEO Password(123456)
Login అయిన తర్వాత, ఈరోజు Attendance Mark చేయని ఉపాధ్యాయులందరికీ తగిన Remarks నమోదు చేసి Save/Submit చేయండి.
⚠️ గమనిక:
ప్రతి రోజు మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత ఈ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలి.
MEOలు మరియు DyEOలు తమ మండలంలోని అన్ని పాఠశాలలు Remarks నమోదు చేసినట్లు నిర్ధారించి నిరంతరం పర్యవేక్షించాలి.
జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఈ వివరాలు పర్యవేక్షించబడుతున్నందున ఎటువంటి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలి