• Home/
  • /
  • LEAP App Data Verification Process

LEAP App Data Verification Process

 *LEAP App Data Verification Process*

 
Step 1 📱: మీ మొబైల్ లో LEAP App ను ఓపెన్ చేయండి.
 
Step 2 👤: HM లాగిన్ అవ్వండి. ఇందుకోసం 'Department' ఆప్షన్ సెలెక్ట్ చేసి, లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
 
Step 3 : డ్యాష్‌బోర్డ్ పై ఉన్న స్టూడెంట్ బకెట్ (Student bucket) పై క్లిక్ చేయండి.
 
Step 4 : ఆ తర్వాత యాక్షన్స్ (Actions) బటన్ లేదా గ్రిడ్ లేఅవుట్ పై క్లిక్ చేయండి.
 
Step 5 🏷️: టాగ్ స్టూడెంట్ సచివాలయం (Tag Student Sachivalayam) ఆప్షన్ సెలెక్ట్ చేసి, డేటా వ్యత్యాసాలను స్క్రీన్ చేయండి.
 
Step 6 🔍: జాబితాను పరిశీలించండి. స్టూడెంట్ నేమ్, PEN ID, మరియు స్కూల్ వివరాలను క్రాస్-చెక్ చేయండి.
 
Step 7 📤: అడిగిన వివరాలన్నీ ఫిల్ చేసి, డేటాను సబ్మిట్ (Submit) చేయండి.
ఈ work అంతాసంబంధిత ప్రధానోపాధ్యాలు ఈ రోజు సాయంత్రం (11-07-2026) 5:00 లోపు పూర్తి చేయవలసిందిగా ఆదేశించడమైనది.
 
CLICK THE BELOW LINK TO WATCH THE VIDEO