• Home/
  • /
  • గౌరవ ఫ్యామిలీ పెన్షనర్లకు ముఖ్య సమాచారం...

గౌరవ ఫ్యామిలీ పెన్షనర్లకు ముఖ్య సమాచారం...

 *గౌరవ ఫ్యామిలీ పెన్షనర్లకు ముఖ్య సమాచారం...*

 
*01-07-2018 --- 31-12-2020 మధ్యన మరణించిన పించను దారుల వారసులకు గత జనవరి లో కొందరికి DR జమ కాని కారణంగా  గత నెలలోSTO ల ద్వారా పంపిన DR బిల్లుల అమౌంట్స్ ఈ రోజు కొందరి వారసుల ఖాతాలో జమ కావడమైనది.పరిశీలించుకోగలరు...*