• Home/
  • /
  • Mega PTM 3.0 - తల్లిదండ్రుల సమావేశ ఆహ్వాన పత్రికల జనరేటర్! 🚨

Mega PTM 3.0 - తల్లిదండ్రుల సమావేశ ఆహ్వాన పత్రికల జనరేటర్! 🚨

 🚨 *Mega PTM 3.0 - తల్లిదండ్రుల సమావేశ ఆహ్వాన పత్రికల జనరేటర్!* 🚨

 
ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం!
మన పాఠశాలలో జరిగే "Mega PTM 3.0" కోసం ప్రతి విద్యార్థి పేరు చేత్తో రాయాల్సిన పనిలేదు! కేవలం UDISE+ ఎక్సెల్ ఫైల్ అప్‌లోడ్ చేస్తే చాలు, సెకన్లలో అందరికీ అందమైన ఆహ్వాన పత్రికలు రెడీ! 📄✨
 
*దీని ప్రత్యేకతలు:*
✅ *No Typing:* UDISE+ 'Active Students' Excel ఫైల్ అప్‌లోడ్ చేస్తే చాలు.
✅ *Auto School Name:* ఎక్సెల్ ఫైల్ లోని DISE కోడ్ తో స్కూల్ పేరు ఆటోమేటిక్ గా వస్తుంది.
✅ *పూర్తి వివరాలు:* విద్యార్థి పేరు (PEN నంబర్ తో సహా), మరియు తల్లిదండ్రుల పేర్లు ప్రింట్ అవుతాయి.
✅ *రికార్డ్ కోసం:* స్కూల్ రికార్డ్ కోసం "కౌంటర్ ఫాయిల్" కూడా జనరేట్ అవుతుంది (ఒక A4 పేజీకి 2 కార్డ్స్).
 
మరింత ఆలస్యం ఎందుకు, వెంటనే ఈ లింక్ ఓపెన్ చేసి మీ స్కూల్ ఇన్విటేషన్స్ డౌన్‌లోడ్ చేసుకోండి: 👇