ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (APTS) లో 6 జిల్లాలకు గాను జిల్లా ఐటీ మేనేజర్ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.
అర్హతలు:
B.Tech/M.Sc. (Computer Science / IT / Electronics / Electrical subjects) లేదా సమానమైన డిగ్రీ.
▪️కనీసం 3 సంవత్సరాల
సంబంధిత అనుభవం తప్పనిసరి
▪️MBA ఉన్నవారికి ప్రాధాన్యత
వేతనం: రూ.40,000/- ప్రతి నెల
దరకతులు ఆన్ లైన్ లో పూర్తిచేయాలి. అప్లికేషన్.
.మరిన్ని వివరాలకు