APGLI నామినీ
🆖నామిని వివరాలు లేకపోయినా ADD చేసుకోడానికి ,
🆖పాత బాండ్లలో నామిని వివరాలను మార్చుకోవడానికి అనగా పాత నామినీని డిలీట్ చేసి కొత్త నామినీ ని యాడ్ చేసుకోవడానికి
🆖అన్ని బాండ్లలోని Nominee లను చెక్ చేసుకోవడానికి
🆖కొత్తగా జెనరేట్ అయిన బాండ్స్ లలో నామినీ వివరాలు రాని వారు ADD చూసుకోడానికి
INDIVIDUAL లాగిన్ నందు నామినీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు.
🆖ఎంప్లాయ్ ఎడిట్ చేసి ఆధార్ ఓటిపి ద్వారా సబ్మిట్ చేస్తే, DDO అప్రూవ్ చేయగానే నామినీ డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి.
🍄Nidhi Portal- APGLI Grievance
💲నిధి పోర్టల్ Employee యొక్క లాగిన్ నందు APGLI Grievance అనే ఆప్షన్ ఇవ్వబడినది.
💲ఉద్యోగికి APGLI కి సంబంధించి ఏవైనా Issues ఉంటే తమ లాగిన్ నుండి Grievance Raise చేయవచ్చు.
లోన్లు మరియు మెచ్యూరిటీ బాండ్లను క్లెయిమ్ చేసుకునే అవకాశం మన వ్యక్తిగత ఈ- నిధి లాగిన్ లో ఇవ్వడం జరిగింది. ఆధార్ OTP సహాయంతో సబ్మిట్ చేసినట్లయితే మన DDO గారి లాగిన్ కు వెళ్తుంది. ఆయన APPROVE చేసినట్లయితే APGLI కార్యాలయమునకు వెళ్తుంది. ఎటువంటి లిఖితపూర్వక దరఖాస్తు అవసరం లేదు. APGLI లోన్స్/ MATURITY బాండ్లు క్లెయిమ్ కొరకు CFMS ID, PASSWORD, AADHAR NUMBER తో try చేయండి.