• Home/
  • /
  • జూన్ 21న నీట్ రీఎగ్జామ్

జూన్ 21న నీట్ రీఎగ్జామ్

 *📢జూన్ 21న నీట్ రీఎగ్జామ్*

జూన్ 21న నీట్ పరీక్షను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం వెల్లడించింది (NEET UG 2026). 
ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది -నుంచి నీట్ పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తామని వెల్లడించారు.
 
▪️రీటెస్ట్ కోసం విద్యార్థులు నచ్చిన నగరాన్ని ఎంచుకోవడానికి వారం రోజులు గడువు. 
▪️జూన్ 14న అడ్మిట్ కార్డులు విడుదల చేస్తారు. 
▪️నీట్ కోసం మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.