ఏపీ స్టేట్ యూనివర్సిటీల్లో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఏపీ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న SC/ST/BC బ్యాక్‌లాగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. 279 బ్యాక్‌లాగ్ ఫ్యాకల్టీ ఖాళీలను (SC/ST/BC రిజర్వేషన్ కేటగిరీలు) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయడానికి అనుమతి ఇచ్చారు. ఈ నియామకాలకు ఇప్పటికే ఫైనాన్స్ శాఖ అనుమతి ఇచ్చినట్లు, ఇవి జాబ్ క్యాలెండర్‌లో భాగంగా ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.