17602 పాఠశాలల్లో వావ్ కార్యక్రమం....
జూన్ 12 నుండి అక్టోబర్ 30 వరకు
విద్యార్థులలో పర్యావరణ అవగాహనను పెంపొందించడం కోసం
తాజా మార్గదర్శకాలు విడుదల చేసిన విద్యాశాఖ
School Education – Environmental Education – Conduct of Inter school Recycling Championship (ISRC) -2026 under WOW (Well-being Out of Waste) Programme by ITC Limited – Implementation in 17602 schools of 23 Districts – Instructions.