• Home/
  • /
  • సమగ్ర శిక్ష – డి.వై.ఈఓలు & ఎంఈఓ-2లకు శిక్షణ కార్యక్రమం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా డి.వై.ఈఓలు మరియు ఎంఈఓ-2లకు PAL (Personalized Adaptive Learning), డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, Teach Tool పై ఒకరోజు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహి

సమగ్ర శిక్ష – డి.వై.ఈఓలు & ఎంఈఓ-2లకు శిక్షణ కార్యక్రమం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా డి.వై.ఈఓలు మరియు ఎంఈఓ-2లకు PAL (Personalized Adaptive Learning), డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, Teach Tool పై ఒకరోజు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహి

 📢 *సమగ్ర శిక్ష – డి.వై.ఈఓలు & ఎంఈఓ-2లకు శిక్షణ కార్యక్రమం*

 
*సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా డి.వై.ఈఓలు మరియు ఎంఈఓ-2లకు PAL (Personalized Adaptive Learning), డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, Teach Tool పై ఒకరోజు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.* 
 
*Dy.EOs & M.EOs Training*
📅 శిక్షణ తేదీలు: *18-05-2026 నుండి 23-05-2026 వరకు*
📍 రాష్ట్రంలోని వివిధ జోన్లలో శిక్షణలు నిర్వహించబడతాయి. 
 
*Dy.EOs & M.EOs Training లో* 
👥 మొత్తం పాల్గొనేవారు:
74 మంది డి.వై.ఈఓలు
*679 మంది ఎంఈఓ-2లు*
మొత్తం: *753 మంది*