*_డీ.ఏ. అరియర్స్ 37.31% సమాచారం._*
==================
* 1.1.2024 నుండి 30.9.2025 వరకు ఇవ్వాలి.
* OPS వారికి ఏప్రిల్ 2026 లో 10%అరియర్స్ పీ.యఫ్. Account కు CPS వారికి 10% Pran Account కి జమ చేయాలి.
* మిగిలిన 90% OPS వారికి 3 సమాన వాయిదాలలో August 2026, November 2026, February 2027లొ P.F. కు జమ చేయాలి. CPS వారికి Thee equal instalments లో Cash payment.
* ఈ నెల బిల్ కొరకు రేపుEnable అవుతుందట.
* GO.MS.No.60, 62.Dt.20.10.2025.