• Home/
  • /
  • ఏపీ ప్రజలకు అలర్ట్: జనన, మరణాల నమోదులో కొత్త రూల్స్

ఏపీ ప్రజలకు అలర్ట్: జనన, మరణాల నమోదులో కొత్త రూల్స్

 *ఏపీ ప్రజలకు అలర్ట్: జనన, మరణాల నమోదులో కొత్త రూల్స్*

 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత 1999 నిబంధనలను రద్దు చేస్తూ, కొత్త రూల్స్ ను అమల్లోకి తెచ్చింది.
 
*ఫిబ్రవరి 17, 2026* నుండి ఇవి అమల్లోకి వచ్చాయి.
 
 *మీరు తెలుసుకోవాల్సిన కీలక మార్పులు ఇవే:*  
 
 
*21 రోజుల గడువు:*
 
పుట్టిన లేదా మరణించిన 21 రోజుల్లోపు నమోదు చేసుకుంటే రూపాయి ఖర్చు లేదు (Free)
 
 
*లేట్ ఫీజు భారీగా పెంపు:* 
 
30 రోజుల దాటితే: ₹250/-, 
1 సంవత్సరం దాటితే: ₹500/- (మెజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి)
 
*పేరు నమోదు:* 
 
బర్త్ సర్టిఫికెట్‌లో పేరు లేకపోతే 12 నెలల లోపు ఉచితంగా చేర్చుకోవచ్చు. ఆ తర్వాత భారీ పెనాల్టీ!
 
 
*కొత్త ఫారమ్స్:*
 
 అడాప్టెడ్ చిల్డ్రన్ కోసం ప్రత్యేకంగా 'ఫారమ్ 1-A' ప్రవేశపెట్టారు.
 
 
*డిజిటల్ సర్టిఫికెట్*
 
 ఇకపై అన్ని రిజిస్ట్రేషన్లు ఆన్‌లైన్ ద్వారా జరుగుతాయి