•
E SR సమాచారం*
ప్రస్తుతానికి DDO గారి Login లో మాత్రమే E-SR Tile Enable అయి ఉంది.
Employee యొక్క వ్యక్తిగత Login లో ఇంకా Enable కాలేదు
Option Insert చేసిన ఆ ఒక్కరోజు మాత్రమే Employee వ్యక్తిగత Login లో Enable అయ్యి ఉంది ఆ తర్వాత లేదు.
6 సంవత్సరాల కిందట మనం Online లో చేసిన E-SR వివరాలు అలాగే ఉన్నాయి మిగిలిన వివరాలు మాత్రమే Update చేయవలసి ఉంటుంది అది కూడా Employee Login లో Enable అయిన తర్వాత మాత్రమే Update చేయాలి.