• Home/
  • /
  • AP లో స్థానిక ఎన్నికల పై కీలక ప్రకటన ::

AP లో స్థానిక ఎన్నికల పై కీలక ప్రకటన ::

 *AP లో స్థానిక ఎన్నికల పై కీలక ప్రకటన ::*

 
*మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ &  పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.*
 
*సెప్టెంబర్ రెండో వారం నుంచి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం.*
 
*అక్టోబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికలు.*
 
*40 రోజులలో విడతల వారీగా  స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని  నిర్ణయం.*
 
*స్థానిక సంస్థల ఎన్నికలపై  రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం గా కసరత్తు.*
 
*తొలుత మున్సిపల్  ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత MPTC, ZPTC ఎన్నికల నిర్వహణ.*
 
*చివరి విడత లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు.*