• Home/
  • /
  • మహిళలూ.. సైబర్ వేధింపులు ఎదురైతే మౌనంగా ఉండకండి మహిళలు, పిల్లలపై జరిగే సైబర్ నేరాలు లేదా ఆన్‌లైన్ వేధింపులపై వెంటనే ఫిర్యాదు చేయండి.

మహిళలూ.. సైబర్ వేధింపులు ఎదురైతే మౌనంగా ఉండకండి మహిళలు, పిల్లలపై జరిగే సైబర్ నేరాలు లేదా ఆన్‌లైన్ వేధింపులపై వెంటనే ఫిర్యాదు చేయండి.

 మహిళలూ.. సైబర్ వేధింపులు ఎదురైతే మౌనంగా ఉండకండి

 
మహిళలు, పిల్లలపై జరిగే సైబర్ నేరాలు లేదా ఆన్‌లైన్ వేధింపులపై వెంటనే ఫిర్యాదు చేయండి.
 
📱 Cyber Mithra (WhatsApp): 91212 11100
 
📱 AP CID Cyber Crime (WhatsApp): 90716 66667
 
☎️ AP CID Cyber Crime కార్యాలయం: 0863-2340559
 
👩 National Women Helpline: 181
 
☎️ NCW 24×7 Women Helpline: 14490
 
📞 National Cyber Crime Helpline: 1930
 
🚔 Emergency Response Support System (ERSS): 112
 
🌐 ఆన్‌లైన్ ఫిర్యాదుల కోసం: www.cybercrime.gov.in⁠
("Women/Children Related Crime" విభాగం ద్వారా అవసరమైతే మీ వివరాలను గోప్యంగా ఉంచి కూడా ఫిర్యాదు చేయవచ్చు.)