• Home/
  • /
  • సంబంధిత RO / ఎన్నికల అధికారికి కేటాయించిన 2–4 వార్డుల క్లస్టర్‌లో నివసించకూడదు లేదా పనిచేయకూడదు అని సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం.

సంబంధిత RO / ఎన్నికల అధికారికి కేటాయించిన 2–4 వార్డుల క్లస్టర్‌లో నివసించకూడదు లేదా పనిచేయకూడదు అని సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం.

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధులకు నియమించే ఉద్యోగి, తాను నివసించే లేదా పనిచేసే పట్టణ స్థానిక సంస్థలో విధులు నిర్వహించకూడదనే పాత నిబంధనను సవరించి, ఇప్పుడు
 
 సంబంధిత RO / ఎన్నికల అధికారికి కేటాయించిన 2–4 వార్డుల క్లస్టర్‌లో నివసించకూడదు లేదా పనిచేయకూడదు అని సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం.