• Home/
  • /
  • CCRT (Centre for Cultural Resources and Training), Govt. of India

CCRT (Centre for Cultural Resources and Training), Govt. of India

 *CCRT (Centre for Cultural Resources and Training), Govt. of India*

CCRT ద్వారా నవంబర్ 2026 నెలలో నిర్వహించబడనున్న క్రింది శిక్షణా కార్యక్రమాలకు ఆసక్తి మరియు అర్హత కలిగిన ఉపాధ్యాయులు 14-10-2026 సాయంత్రం 05:00 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కొరకు శ్రీ రవీంద్ర ప్రసాద్, SCERT (📞 9666146850) ను సంప్రదించవచ్చును.
 
*1. Role of Puppetry in Education in line with NEP 2020*
📋 అర్హత: 1 నుండి 5వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు 
📅 తేదీలు: 18-11-2026 నుండి 03-12-2026 వరకు
🏛️ వేదిక: ద్వారక, న్యూఢిల్లీ
 
*2. 522nd Orientation Course*
📋 అర్హత: 6 నుండి 12వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు
📅 తేదీలు: 26-11-2026 నుండి 16-12-2026 వరకు
🏛️ వేదిక: గౌహతి, అస్సాం 
 
*సాధారణ అర్హతలు:*
1. ఉపాధ్యాయుల వయస్సు 52 సంవత్సరాలు దాటరాదు.
2. గతంలో సంబంధిత శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న వారు తిరిగి దరఖాస్తు చేయరాదు.
3. ఎంపికైన ఉపాధ్యాయులు తప్పనిసరిగా శిక్షణకు హాజరు కావలెను.