• Home/
  • /
  • 10వ తరగతి ఎస్ఏ-1 పరీక్షలు - పాఠశాల స్థాయి అబ్జర్వర్లు-స్పెషల్ ఎవల్యూషన్ వెరిఫికేషన్ అబ్జర్వర్లు నియామకం నియామకం

10వ తరగతి ఎస్ఏ-1 పరీక్షలు - పాఠశాల స్థాయి అబ్జర్వర్లు-స్పెషల్ ఎవల్యూషన్ వెరిఫికేషన్ అబ్జర్వర్లు నియామకం నియామకం

 ⬆️*10వ తరగతి ఎస్ఏ-1  పరీక్షలు - పాఠశాల స్థాయి అబ్జర్వర్లు-స్పెషల్ ఎవల్యూషన్ వెరిఫికేషన్ అబ్జర్వర్లు నియామకం  నియామకం*

 
*లాంగ్వేజ్ పరీక్షలకు -నాన్ లాంగ్వేజ్ ఉపాధ్యాయులు*
*నాన్ లాంగ్వేజ్ పరీక్షలకు లాంగ్వేజ్ ఉపాధ్యాయులు*
 
 *పరీక్ష జరిగిన మూడు రోజుల్లో ఎవల్యూషన్ పూర్తి చేయాలంటూ...* 
 
*నాలుగువ రోజు ఇతర పాఠశాలల సబ్జెక్ట్ టీచర్లు ఐదు శాతం ఆన్సర్ స్క్రిప్స్ రాండమ్ పద్ధతిన పరిశీలన* 
 
*దీనికై స్పెషల్ ఎవల్యూషన్ వెరిఫికేషన్ అబ్జర్వర్లు నియామకం*
 
*10వ తరగతి పరీక్షలపై ప్రత్యేక నిఘా...* 
 
*తాజా మార్గదర్శకాలు-ప్రత్యేక షెడ్యూల్ విడుదల...*⬆️