• Home/
  • /
  • 21-03-2026 తేదీన జరగవలసిన ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడిన కారణంగా 𝗗𝗚𝗘 గారి ఆదేశాల ప్రకారం 23-03-2026 తేదీన సోమవారం , అనగా 𝗠𝗔𝗧𝗛𝗦 పరీక్ష రోజున,ఉదయం పోలీస్ స్టేషన్ లో 7 గంటలకల్లా వచ్చి మీరు చేయవలసిన పనులు

21-03-2026 తేదీన జరగవలసిన ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడిన కారణంగా 𝗗𝗚𝗘 గారి ఆదేశాల ప్రకారం 23-03-2026 తేదీన సోమవారం , అనగా 𝗠𝗔𝗧𝗛𝗦 పరీక్ష రోజున,ఉదయం పోలీస్ స్టేషన్ లో 7 గంటలకల్లా వచ్చి మీరు చేయవలసిన పనులు

 21-03-2026 తేదీన జరగవలసిన ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడిన కారణంగా 𝗗𝗚𝗘 గారి ఆదేశాల ప్రకారం 23-03-2026 తేదీన సోమవారం , అనగా 𝗠𝗔𝗧𝗛𝗦 పరీక్ష రోజున,ఉదయం పోలీస్ స్టేషన్ లో 7 గంటలకల్లా వచ్చి మీరు చేయవలసిన పనులు 

♦️1.ముందుగా 𝗘𝗡𝗚𝗟𝗜𝗦𝗛 పరీక్ష 𝗗𝗔𝗬-𝟯 ట్రంక్ బాక్సును తెరవాలి. 
♦️2. 𝗘𝗡𝗚𝗟𝗜𝗦𝗛 ట్రంక్ బాక్సుల లోపల ఉన్న 𝗠𝗔𝗧𝗛𝗦 ట్రంక్ బాక్స్ 𝗞𝗘𝗬𝗦 మాత్రమే తీసుకోవాలి .
♦️3. 𝗘𝗡𝗚𝗟𝗜𝗦𝗛 ట్రంక్ బాక్సును మళ్ళీ 𝗟𝗢𝗖𝗞 చేసి 𝗦𝗲𝗮𝗹 చేయాలి. 
♦️4. 𝗘𝗡𝗚𝗟𝗜𝗦𝗛 ట్రంక్ బాక్సుపై "𝗘𝗡𝗚𝗟𝗜𝗦𝗛 𝟭𝟯𝗘–𝟮-𝟰-𝟮𝟬𝟮𝟲 (𝗧𝗛𝗨𝗥𝗦𝗗𝗔𝗬)" 𝗗𝗔𝗬-𝟭𝟬" అని ఒక కొత్త  స్టిక్కర్‌ను అతికించాలి. ఆ ట్రంక్ బాక్స్ ను చివరిలో అన్ని బాక్స్ ల క్రింద పెట్టాలి.
♦️5. 23-03-2026 తేదీన 𝗞𝗲𝘆𝘀 తో 𝗠𝗔𝗧𝗛𝗦 ట్రంక్ బాక్సును తెరిచి 𝗠𝗔𝗧𝗛𝗦 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 𝗣𝗮𝗽𝗲𝗿𝘀 విత్ డ్రా చేయాలి .
♦️5. తర్వాత, 𝗘𝗻𝗴𝗹𝗶𝘀𝗵 & 𝗠𝗮𝘁𝗵𝘀 ట్రంక్ బాక్స్ తాళాలు రెండింటినీ విడివిడిగా పేపర్లో చుట్టి దానిపై డేట్, సబ్జెక్టు రాసుకోవాలి 1 సెట్ సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అప్పగించాలి అలాగే 1 సెట్ 𝗖𝘂𝘀𝘁𝗼𝗱𝗶𝗮𝗻 దగ్గర ఉంచాలి.
♦️6.తర్వాతి పరీక్ష  PS నుండి యథావిదిగా QP విత్ డ్రా చేయాలి.👍