All officers of School Education department..
జిల్లాలోని పాఠశాల విద్యాశాఖకు చెందిన డి డి వో (DyEO/MEO/High school HM) లు అందరు...
తప్పనిసరిగా తమ వద్ద పనిచేసే అన్ని కేటగిరీల ఉద్యోగస్తులను మరియు ఉపాధ్యాయులను పైన ఇవ్వబడ్డ లింకు ద్వారా యోగాంధ్ర పోర్టల్ నందు తప్పనిసరిగా రిజిస్టర్ అయ్యేటట్లుగా తగిన ఆదేశాలు ఇవ్వవలసిందిగా తెలియచేయడమైనది.
???? ఇది అత్యంత జరూరు అయిన అంశంగా భావించి అందరితో విధిగా పూర్తి చేయించవలెను
click the below link to register in yogandra