*ఈ నెల 21న నిర్వహించాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేస్తూ మిగిలిన పరీక్షలు టైమ్ టేబుల్ ప్రకారం నిర్వహించబడునని తెలియజేస్తూ ఆదేశాలు జారీ చేసిన ఏపి రాష్ట్ర ప్రభుత్వం వారు.*
ప్రత్యేక సమాచారం – SSC ENGLISH పరీక్ష వాయిదా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం, రంజాన్ (Eid-ul-Fitr) సందర్భంగా మార్చి 21, 2026 (శనివారం) ప్రజా సెలవుగా ప్రకటించబడింది.
👉 ఈ కారణంగా, అదే రోజున నిర్వహించాల్సిన
SSC 3rd Language – English పరీక్ష (Paper Code: 13E & 14E)
👉 వాయిదా వేయబడింది. �
Press Note - SSC March 2026 - Exam Postponed Due to Ramzan.pdf None
📅 కొత్త పరీక్ష తేదీ:
➡️ ఏప్రిల్ 2, 2026 (గురువారం)
⏰ సమయం: ఉదయం 09:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు
📌 విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ మార్పును గమనించి, కొత్త తేదీ ప్రకారం సిద్ధం కావాలి