• Home/
  • /
  • CCRT (Centre for Cultural Resources and Training), Govt. of India

CCRT (Centre for Cultural Resources and Training), Govt. of India

 *CCRT (Centre for Cultural Resources and Training), Govt. of India*

CCRT ద్వారా డిసెంబర్ 2026 నెలలో నిర్వహించబడనున్న క్రింది శిక్షణా కార్యక్రమాలకు ఆసక్తి మరియు అర్హత కలిగిన ఉపాధ్యాయులు 09-11-2026 సాయంత్రం 05:00 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కొరకు శ్రీ రవీంద్ర ప్రసాద్, SCERT (📞 9666146850) ను సంప్రదించవచ్చును.
*1. Role of School in Conservation of Natural & Cultural Heritage*
📋 అర్హత: 6 నుండి 12వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు 
📅 తేదీలు: 01-12-2026 నుండి 10-12-2026 వరకు
🏛️ వేదిక: నాగ్‌పూర్, మహారాష్ట్ర
*2. 523rd Orientation Course*
📋 అర్హత: DIET అధ్యాపకులు 
📅 తేదీలు: 07-12-2026 నుండి 18-12-2026 వరకు
🏛️ వేదిక: ద్వారక, న్యూఢిల్లీ 
*3. 524th Orientation Course*
📋 అర్హత: 6 నుండి 12వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు 
📅 తేదీలు: 08-12-2026 నుండి 29-12-2026 వరకు
🏛️ వేదిక: హైదరాబాద్, తెలంగాణ
 *4. Role of Puppetry in Education in line with NEP 2020*
📋 అర్హత: 1 నుండి 5వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు
📅 తేదీలు: 14-12-2026 నుండి 29-12-2026 వరకు
🏛️ వేదిక: ఉదయపూర్, రాజస్థాన్
*నిబంధనలు:*
1. ఉపాధ్యాయుల వయస్సు 52 సంవత్సరాలు, DIET అధ్యాపకులకు 55 సంవత్సరాలు దాటరాదు. 
2. గతంలో సంబంధిత శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న వారు తిరిగి దరఖాస్తు చేయరాదు.
3. గతంలో ఏదేని శిక్షణకు ఎంపికైన వారు మరల 1 సంవత్సరం వరకు దరఖాస్తు చేయరాదు
4. డిసెంబర్ 2026 నెలకు ఎంపికైన ఉపాధ్యాయులు తప్పనిసరిగా శిక్షణకు హాజరు కావలెను.
5. తప్పుడు సమాచారం సమర్పించిన వారిపై తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోబడతాయి.
👍🏻