💥 *CENSUS- EDUCATION DEPT 💥
రాష్ట్రవ్యాప్తంగా 2027 జనాభా లెక్కల కింద స్వీయ గణన కోసం 15 రోజుల అవగాహన కార్యక్రమాన్ని 2026 ఏప్రిల్ 15 నుండి 30 ఏప్రిల్ వరకు అమలు చేయడానికి ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.
2027 జనాభా లెక్కలు ఒక ఆన్‌లైన్ పోర్టల్ (
https://se.census.gov.in) ద్వారా స్వీయ గణనను ప్రవేశపెడుతున్నాయి. సంపూర్ణ మరియు కచ్చితమైన సమాచార సేకరణను నిర్ధారించడానికి, సమాజంలోని అన్ని వర్గాలలో విస్తృత అవగాహన మరియు భాగస్వామ్యం ఉండాలని ప్రభుత్వం నొక్కి చెప్పింది.
*పాఠశాల విద్యా శాఖ పాత్ర:*
ప్రభుత్వం తెలియజేసిన షెడ్యూల్ ప్రకారం, 2026 ఏప్రిల్ 22వ తేదీని ఈ క్రింది వాటికి కేటాయించారు:
- ప్రాథమిక పాఠశాలలు
- ఉన్నత ప్రాథమిక పాఠశాలలు
- ఉన్నత పాఠశాలలు
*నిర్వహించవలసిన కార్యక్రమాలు*
1. Conduct Awareness Campaigns:
2. Ensure Participation-Facilitate self-enumeration of staff & Encourage student families to participate.
3. Institution-Level Coordination-Conduct meetings and assemblies
4. Student Engagement Activities-Quiz, Elocution, Essay Writing, Painting.
5. Special Drive on 22nd April 2026-Ensure 100% coverage.
6. Coordinate with Village/Ward Secretariats.
7. Use assemblies, meetings, WhatsApp, notice boards
కావునా పై కార్యక్రమం విజయవంతం చేయవసిందిగా DyEO మరియు MEO లను కొరడమైనది .