🖥️ *UDISE+ PROGRESSION ACTIVITY – పూర్తి విధానం..*
⬇️ STEP 1:
UDISE+ లో Students Module కు Login అవ్వండి
⬇️ STEP 2:
2026-27 Academic Year ను సెలెక్ట్ చేయండి
⬇️ STEP 3:
School Dashboard లోకి వెళ్లండి
⬇️ STEP 4:
Student Movement & Progression పై క్లిక్ చేయండి
⬇️ STEP 5:
Progression Activity ను ఓపెన్ చేయండి
⬇️ STEP 6:
Popup Template లో “GO” ను సెలెక్ట్ చేయండి
⬇️ STEP 7:
విద్యార్థుల వివరాలను నమోదు చేయండి:
✔ ప్రమోట్ అయ్యాడా లేదా
✔ మార్కుల శాతం
✔ Studying Status (ప్రస్తుతం చదువుతున్నాడా లేదా)
✔ ఇతర అవసరమైన వివరాలు
⬇️ STEP 8:
Class-wise Progression ను Submit చేయండి
⬇️ STEP 9:
అన్ని తరగతులు Submit చేసిన తరువాత
👉 Finalize School Progression పై క్లిక్ చేయండి ✅
---
👉 ముఖ్య సూచన:
Progression యూజర్ మాన్యువల్
అన్ని MEO గార్లకు తెలియజేయునది ఏమనగా —
UDISE+ లో Progression Activity (తక్కువ తరగతి నుండి పై తరగతికి ప్రమోషన్) ప్రారంభించబడింది.
✅ మీ పరిధిలోని అన్ని పాఠశాలలలో ఈ Activity ను తప్పనిసరిగా పూర్తి చేయించాలి
✅ ప్రతి పాఠశాల విద్యార్థుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలి
✅ సమయానికి పూర్తి చేసినట్లు నిర్ధారించాలి
👉 ఈ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యంతో తీసుకొని, అన్ని పాఠశాలలు పూర్తి చేసినట్లు చూసుకోవాలి ... 👍